NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం
    ఆటోమొబైల్స్

    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 02, 2023 | 04:12 pm 1 నిమి చదవండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం
    ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.55 లక్షలు

    జపనీస్ ఆటోమోటివ్ సంస్థ టయోటా తన మొట్టమొదటి మాస్-మార్కెట్ హైబ్రిడ్ MPV, ఇన్నోవా హైక్రాస్ ను ప్రారంభించింది. ఇన్నోవా మోనికర్ భారతీయ సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లలో ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి. టయోటా నుండి వచ్చిన క్వింటెన్షియల్ ఫ్యామిలీ మూవర్ విశాలమైన క్యాబిన్ తో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈమధ్య కాలంలో తయారీ సంస్థలు గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో, కార్ల తయారీదారు ఇన్నోవా ఈ హైక్రాస్ మోడల్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ప్రారంభించిన కొద్ది నెలల్లోనే, ధర పెరిగింది ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.55 లక్షలు

    మార్కెట్లో మహీంద్రా XUV700, 2023 టాటా సఫారి, హ్యుందాయ్ టక్సన్ తో పోటీపడుతుంది

    టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ 2.0-లీటర్, టిఎన్‌జిఎ పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ తో 2.0-లీటర్, ఇన్లైన్-ఫోర్, టిఎన్‌జిఎ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. హైక్రాస్ మార్కెట్లో, మహీంద్రా XUV700, 2023 టాటా సఫారి, హ్యుందాయ్ టక్సన్ తో పోటీపడుతుంది. మహీంద్రా XUV700: ధర రూ. 13.45 లక్షలు XUV700 మూడు ట్యూన్లలో 2.2-లీటర్ డీజిల్ మోటారుపై 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ తో నడుస్తుంది. 2023 టాటా సఫారి: ధర రూ. 15.65 లక్షలు 2.0-లీటర్ "క్రియోటెక్", టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో నడుస్తుంది. హ్యుందాయ్ టక్సన్: ధర రూ. 28.5 లక్షలు. ఇది 2.0-లీటర్, పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ డీజిల్ మిల్ తో నడుస్తుంది

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆటో మొబైల్
    కార్
    టాటా
    మహీంద్రా
    ధర
    అమ్మకం
    ఫీచర్
    భారతదేశం

    ఆటో మొబైల్

    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు కార్
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఎలక్ట్రిక్ వాహనాలు
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహనాలు
    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా

    కార్

    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ

    టాటా

    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ ఆటో మొబైల్
    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ ఆటో మొబైల్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ ఆటో మొబైల్

    మహీంద్రా

    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ప్రకటన
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు ఆటో మొబైల్
    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా ప్రదర్శన
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా ఆటో మొబైల్

    ధర

    భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్
    వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన కమర్షియల్‌, వంటగ్యాస్‌ సిలిండర్ ధరలు భారతదేశం
    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ

    అమ్మకం

    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఆటో మొబైల్
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఫీచర్

    OpenAI డెవలపర్‌ chat GPT కోసం API ని ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై ట్విట్టర్
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో ఆటో మొబైల్

    భారతదేశం

    నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నరేంద్ర మోదీ
    GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్ ఆర్ధిక వ్యవస్థ
    జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు భారతదేశం
    మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023