NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి
    తదుపరి వార్తా కథనం
    ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి
    ఫైలింగ్ ITRలను జూలై 31లోపు ఫైల్ చేయాలి

    ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 30, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    FY2022-23 (AY2023-24)కి సంబంధించిన ఆదాయపు పన్ను ఫైలింగ్ ITRలను జూలై 31లోపు ఫైల్ చేయాలి.

    1. తప్పు సమాచారం: సరైన వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి.

    2. ITR ఫారమ్‌ను తప్పుగా ఎంచుకోవడం: దాఖలు చేయవలసిన ITR ఫారమ్ రకం జాగ్రత్తగా ఎంచుకోవాలి.

    3. జీతం, అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయంతో సహా ITR దాఖలు చేసేటప్పుడు అన్ని వివరాలు ఇవ్వాలి.

    4. తగ్గింపులను క్లెయిమ్ చేయాలి: మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ, దాతృత్వ విరాళాలు వంటి పన్ను పరిధిలోకి వచ్చే మినహాయింపులు ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, పాత విధానంలో ఆదాయపు పన్నును ఫైలింగ్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    ఆదాయం

    ఒక్కోసారి సెప్టెంబర్ 30 వరకు ఆదాయపు పన్ను ఫైలింగ్

    5. ITRని ధృవీకరించడం: ITR ఫైల్ చేసిన 120 రోజులలోపు ITR-V ఫారమ్ సంతకం కాపీని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపచ్చు.

    6. సరైన బ్యాంక్ ఖాతా వివరాలను ఇవ్వాలి.

    7. ఫారమ్ 26AS (పన్ను క్రెడిట్‌ ఉన్న స్టేట్‌మెంట్)తో ఫారమ్ 16 (యజమాని అందించినది)లో అందించిన వివరాలను క్రాస్-చెక్ చేయాలి.

    8. బ్యాంక్ ఖాతాలు లేదా ఆస్తులతో సహా ఏవైనా విదేశీ ఆస్తులు ఉంటే, ITRలో ప్రకటించాలి.

    9. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయాలి: జరిమానాలు, వడ్డీ పడకుండా సమయానికి ITR ఫైల్ చేయడం ముఖ్యం.

    10. ITR ఫైల్ చేస్తున్నప్పుడు క్లెయిమ్‌ల కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, రసీదులు, ఇన్‌వాయిస్‌లు వంటి సరైన రికార్డులను నిర్వహించడం చాలా ముఖ్యం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ధిక వ్యవస్థ
    ప్రకటన
    ఆదాయం
    ప్రభుత్వం

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    ఆర్ధిక వ్యవస్థ

    గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్ గూగుల్
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023-24లో వేటి ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి బడ్జెట్ 2023

    ప్రకటన

    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ వ్యాపారం
    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ టాటా
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S వ్యాపారం

    ఆదాయం

    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం వ్యాపారం
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025