ఏంజెల్ ట్యాక్స్: వార్తలు
23 Jul 2024
బిజినెస్Angel Tax: స్టార్టప్‌ల 12 ఏళ్ల డిమాండ్ నెరవేరింది.. ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేసిన ఆర్థిక మంత్రి
మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.