NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
    బిజినెస్

    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 24, 2023, 07:10 pm 1 నిమి చదవండి
    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
    జోయ్ అలుక్కాస్ కు చెందిన Rs. 305 కోట్ల ఆస్తుల జప్తు

    ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత జోయ్ అలుక్కాస్ కు చెందిన జోయ్ అలుక్కాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టింది. మంగళవారం, కంపెనీ తన Rs. 2,300 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లేదా IPOని ఉపసంహరించుకుంది, ఆర్థిక ఫలితాలకు గణనీయమైన మార్పులను చేర్చడానికి మరింత సమయం కావాలి.

    కంపెనీ దాదాపు 68 నగరాల్లో షోరూమ్‌లను నిర్వహిస్తోంది

    అటాచ్ చేసిన ఆస్తులలో Rs. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి, వీటిలో త్రిస్సూర్‌లోని శోభా సిటీలో భూమి, నివాస భవనం ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, Rs. 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయల్లుకాస్ షేర్లను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. కంపెనీ తన IPO పత్రాలను మార్కెట్ పరిస్థితులకు లోబడి రీఫైల్ చేయడానికి ప్రణాళికలు వేసింది, అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బేబీ జార్జ్ మంగళవారం మీడియాతో అన్నారు. కంపెనీ దాదాపు 68 నగరాల్లో షోరూమ్‌లను నిర్వహిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారతదేశం
    వ్యాపారం
    ఫైనాన్స్
    సంస్థ

    భారతదేశం

    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ ఆటో మొబైల్
    BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత వ్యాపారం
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    వ్యాపారం

    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఆదాయం
    వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్ ఆదాయం
    2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ' ఉద్యోగుల తొలగింపు
    #NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు ఆదాయం

    ఫైనాన్స్

    జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థ
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆర్ బి ఐ
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్ గౌతమ్ అదానీ

    సంస్థ

    తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్ గూగుల్
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం మెటా
    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023