NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు
    తదుపరి వార్తా కథనం
    అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు
    అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు

    అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు చెప్పులను, బూట్లను విక్రయిస్తోంది. బాటా కంపెనీకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

    ప్రస్తుతం పాదరక్షల తయారీదారు బాటా ఇండియా ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఆడిదాస్ తో భాగస్వామ్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    బాటా కంపెనీ ఇటీవల గణనీయమైన వృద్ధిని సాధించింది, గత ఆర్థిక సంవత్సరంలో 319 కోట్లతో రిటైల్ అమ్మకాల్లో 75శాతం వాటాను కలిగి ఉంది.

    బాటా, అడిడాస్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది.

    Details

    బాటా కంపెనీలో 9800 మంది ఉద్యోగులు

    గత ఆర్థిక సంవత్సరంలో బాటా నికర లాభం వంద కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఆ వాటా 319 కోట్లకు చేరుకుంది.

    బాటా ఇండియా సంవత్సరానికి సూమారు రూ.100 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఛైర్మన్ స్పష్టం చేశారు.

    బాటాలో మొత్తం 9800 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 15శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం.

    ఫ్రాంచైజీ మోడల్ కింద FY24లో మరో 125 స్టోర్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. బాటా 2025 నాటికి 500 ఫ్రాంఛైజీ స్టోర్‌లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    వ్యాపారం

    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్
    ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి ప్రకటన
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ
    US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025