సిమెంట్: వార్తలు

23 Jun 2023

బొగ్గు

కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు

సిమెంట్‌ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో దేశీయ సిమెంట్‌ కంపెనీలు 3 శాతం మేర ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ ఓ నివేదిక రిలీజ్ చేసింది.