Loading...

డాబర్: వార్తలు

04 Aug 2026
బిజినెస్

Dabur India: '100% నేచురల్' ప్రచారాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక.. డాబర్‌కు నోటీసులు

'100 శాతం నేచురల్','100 శాతం ప్యూర్', '100 శాతం ఆర్గానిక్' వంటి ప్రకటనలతో ఆహార ఉత్పత్తులను విక్రయించడంపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) డాబర్ ఇండియాకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.