NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి 
    తదుపరి వార్తా కథనం
    DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి 
    డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి

    DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 12, 2024
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా డీమార్ట్‌ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే ప్రముఖ రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తన రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

    సెప్టెంబర్‌తో ముగిసిన ఈ కాలంలో స్టాండలోన్ పద్ధతిలో కంపెనీ రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

    ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే 8శాతం వృద్ధిని సూచిస్తుంది.

    ఇక ఏకీకృతంగా లాభం 5.6% పెరిగి రూ.659 కోట్లకు చేరింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం రూ.14,050.32 కోట్లకు చేరుకుంది.

    Details

    377కి చేరిన డీమార్ట్ స్టోర్ల సంఖ్య

    ఇది గత ఏడాది ఇదే సమయంలో రూ.12,307.72 కోట్లు ఉండగా 14శాతం వృద్ధి. మొత్తం ఖర్చులు కూడా 14.94శాతం పెరిగి రూ.13,574.83 కోట్లకు చేరాయి.

    డీమార్ట్‌ ఎబిటా (EBITA) 10.3% వృద్ధితో రూ.1,105 కోట్లకు చేరింది.

    సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కొత్తగా ఆరు స్టోర్‌లను జోడించింది. దీంతో డీమార్ట్‌ స్టోర్ల సంఖ్య మొత్తం 377కి చేరింది. ఇది సంస్థ విస్తరణకు సూచికగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఇండియా

    తాజా

    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌

    వ్యాపారం

    Work from Home Employees: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులే సంతోషంగా ఉంటారని సర్వే వెల్లడి వర్క్ ప్లేస్
    Ola : కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఓలా.. అక్కడంతా రోబోలే ఓలా
    Barclays-Hurun India: జిడిపిలో అంబానీ కుటుంబ సంపద 10%.. బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక    బిజినెస్
    Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ జొమాటో

    ఇండియా

    Weddings huge Expenses: భారీ ఖర్చుతో పెళ్లిళ్ల హంగామా.. రూ.4.25 లక్షల కోట్ల ఆర్థిక ప్రభావం వ్యాపారం
    EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యాపారం
    Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో గన్‌తో కాల్చుకున్న యువకుడు  అమృత్‌సర్
    Software Engineer: పని ఒత్తిడితో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య! చెన్నై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025