NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO
    1/2
    బిజినెస్ 1 నిమి చదవండి

    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 28, 2023
    11:31 am
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం  EPFO
    EPF డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటు

    రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈరోజు జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల కోసం మార్చి 2022లో, EPFO 2021-22లో EPFపై వడ్డీని 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉన్నతస్థాయి నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మంగళవారం జరిగిన సమావేశంలో 2022-23 EPF పై 8.15 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించిందని ఒక ఉద్యోగి తెలిపారు. 2020-21 EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది.

    2/2

    డిపాజిట్ల వడ్డీ రేటుపై CBT నిర్ణయం తర్వాత, సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు

    2022-23కి సంబంధించిన EPF డిపాజిట్ల వడ్డీ రేటుపై CBT నిర్ణయం తర్వాత, సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. ప్రభుత్వ ధృవీకరించాక, 2022-23 కోసం EPF పై వడ్డీ రేటు EPFO ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాలలో పడుతుంది. EPFO తన ఖాతాదారులకు 2016-17లో ఇచ్చిన వడ్డీ 8.65 శాతం. అదే 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2015-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతం ఇచ్చింది. 2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీని ఇచ్చింది, ఇది 2012-13కి ఇచ్చిన 8.5 శాతం కంటే ఎక్కువ. 2011-12లో ఇచ్చిన వడ్డీ రేటు 8.25 శాతం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రభుత్వం
    ప్రకటన
    ఆదాయం
    ఉద్యోగులు
    భారతదేశం

    ప్రభుత్వం

    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రకటన
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్

    ప్రకటన

    ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు ట్విట్టర్
    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్ కార్ట్
    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్

    ఆదాయం

    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S వ్యాపారం
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ వ్యాపారం

    ఉద్యోగులు

    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు
    మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్ ఉద్యోగుల తొలగింపు
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం

    భారతదేశం

    ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5 టెక్నాలజీ
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం విద్యా శాఖ మంత్రి
    మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు గ్రహం
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023