Loading...
Gold and Silver Rates: మహిళా గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మహిళా గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates: మహిళా గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. భౌగోళిక,రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఎక్కువగా రుచి చూపించడంతో బంగారంపై డిమాండ్ ప్రబలంగా ఉంది. అలాగే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతున్నందున బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,430కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,18,640గా నమోదైంది.

వివరాలు 

వంద రూపాయల మేర పెరిగిన వెండి 

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,29,580కు, 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1,18,790కు చేరింది.

కాగా, హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,430గా, 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1,18,640గా రికార్డు అయ్యింది.

వెండి ధర కూడా నిన్నతో పోలిస్తే కిలోకు సుమారుగా వంద రూపాయల మేర పెరిగింది.

ఈ పరిస్థితిలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్ల పరిస్థితిని ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

విజయవాడలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

ఢిల్లీలో రూ. 1,29, 580, రూ. 1, 18, 790

ముంబైలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

వడోదరలో రూ. 1,29, 480, రూ. 1, 18, 690

కోల్‌కతాలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

చెన్నైలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

బెంగళూరులో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

కేరళలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

పుణెలో రూ. 1,29, 430, రూ. 1, 18, 640

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 99, 100

విజయవాడలో రూ. 1, 99, 100

ఢిల్లీలో రూ. 1, 90, 100

చెన్నైలో రూ. 1, 99, 100

కోల్‌కతాలో రూ. 1, 90, 100

కేరళలో రూ. 1, 99, 100

ముంబైలో రూ. 1, 90, 100

బెంగళూరులో రూ. 1, 90, 100

వడోదరలో రూ. 1, 90, 100

అహ్మదాబాద్‌లో రూ. 1, 90, 100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT