LOADING...
Gold and Silver Rates : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులపై దృష్టి పెట్టారు. దీంతో బంగారంపై డిమాండ్ కొనసాగుతూ ఉంది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధరలను పెంచే మరో కారణంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో, ఈ రోజు (నవంబర్ 10) బంగారు ధరలు ఇలా నమోదయ్యాయి: 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹1,22,010,22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹1,11,840

వివరాలు 

వెండి ధరలు కూడా ప్రస్తుతం చాలా వరకు స్థిరంగానే ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ₹1,22,160, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,11,990 గా ఉంది. అదే విధంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,22,010, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,11,840 గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా ప్రస్తుతం చాలా వరకు స్థిరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం-వెండి రేట్లను పరిశీలించే వారు ఇవి తాజా మార్కెట్ అప్‌డేట్స్‌గా పేర్కొంటున్నారు.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 విజయవాడలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 ఢిల్లీలో రూ. 1,22, 160, రూ. 1, 11, 990 ముంబైలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 వడోదరలో రూ. 1,22, 060, రూ. 1, 11, 890 కోల్‌కతాలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 చెన్నైలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 బెంగళూరులో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 కేరళలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840 పుణెలో రూ. 1,22, 010, రూ. 1, 11, 840

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 64, 900 విజయవాడలో రూ. 1, 64, 900 ఢిల్లీలో రూ. 1, 52, 400 చెన్నైలో రూ. 1, 64, 900 కోల్‌కతాలో రూ. 1, 52, 400 కేరళలో రూ. 1, 64, 900 ముంబైలో రూ. 1, 52, 400 బెంగళూరులో రూ. 1, 52, 400 వడోదరలో రూ. 1, 52, 400 అహ్మదాబాద్‌లో రూ. 1, 52, 400 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.