Loading...
Gold Rates: పసిడి కొనాలనుకునేవారికి హెచ్చరిక.. పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం స్థిరం..
పసిడి కొనాలనుకునేవారికి హెచ్చరిక.. పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం స్థిరం..

Gold Rates: పసిడి కొనాలనుకునేవారికి హెచ్చరిక.. పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం స్థిరం..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 31, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్లు, పండుగలు, పుట్టినరోజులు, శుభకార్యాలు.. ఏ సందర్భమైనా బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో భాగమైపోయింది. అయితే గత రెండేళ్లుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులకు భారంగా మారాయి. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారింది. 2025 చివరి వరకు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మాత్రం కొన్నిసార్లు తగ్గుతూ, మరికొన్ని సందర్భాల్లో పెరుగుతూ లక్షన్నర రూపాయల పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.

వివరాలు

నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశీయ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340గా నమోదైంది.

అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,310గా ఉంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నై:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,340

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,310

వెండి (కిలో): రూ.2,34,900

వివరాలు

ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,490

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,460

వెండి (కిలో): రూ.2,34,900

ముంబై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,340

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,310

వెండి (కిలో): రూ.2,34,900

హైదరాబాద్:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,340

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,310

వెండి (కిలో): రూ.2,34,900

విజయవాడ, విశాఖపట్నం:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,340

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,310

వెండి (కిలో): రూ.2,34,900

ADVERTISEMENT