LOADING...
Gold Prices: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల..ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే? 
బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల..ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల..ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా అధికంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్ప తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులలో బంగారం ధరలు ఎగబాకుతూనే ఉంటాయని అందరూ భావించారు. కానీ ఈ వారంలోనే మొదటి రోజే గోల్డ్ రేట్లు కొంచెం తగ్గినట్లయ్యింది. ధరల్లో స్వల్ప తగ్గుదల రావడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభిస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల పరిస్థితి ఇలా ఉంది: హైదరాబాద్: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర: రూ.1,34,170 (నిన్న రూ.1,34,180) 22 క్యారెట్ల బంగారం ధర: రూ.1,22,990 (నిన్న రూ.1,23,000) విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర: రూ.1,34,170 (నిన్న రూ.1,34,180)22 క్యారెట్ల బంగారం ధర: రూ.1,22,990

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధరల పరిస్థితి..

విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం: రూ.1,34,170 22 క్యారెట్ల బంగారం: రూ.1,22,990 చెన్నై: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం: రూ.1,35,270 22 క్యారెట్ల బంగారం: రూ.1,23,990 బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం: రూ.1,34,170 22 క్యారెట్ల బంగారం: రూ.1,22,990 వెండి ధరలు హైదరాబాద్ కేజీ వెండి: రూ.2,25,900 (నిన్న రూ.2,26,000) విజయవాడ కేజీ వెండి: రూ.2,25,900 విశాఖపట్నం కేజీ వెండి: రూ.2,25,900

Advertisement