LOADING...
Gold and Silver Prices: బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు!
బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు!

Gold and Silver Prices: బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10గ్రాముల ధర రూ.1,51,090గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ.1,51,360గా ఉండగా,ఒక్కరోజులో రూ.300 మేర తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర కూడా రూ.200కుపైగా తగ్గి ప్రస్తుతం రూ.1,38,490 వద్ద నిలిచింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,64,900గా కొనసాగుతోంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,090, 22 క్యారెట్ల ధర రూ.1,38,490. కిలో వెండి ధర రూ.2,74,900. విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,090, 22 క్యారెట్ల ధర రూ.1,38,490. కిలో వెండి ధర రూ.2,74,900. బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,090, 22 క్యారెట్ల ధర రూ.1,38,490. కిలో వెండి ధర రూ.2,64,900. ముంబై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,090, 22 క్యారెట్ల ధర రూ.1,38,490.కిలో వెండి ధర రూ.2,64,900. ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,240, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,640.కిలో వెండి ధర రూ.2,64,900.

వివరాలు 

బంగారం కొనుగోలు చేసే ముందు ఈ విషయం తెలుసుకోండి

చెన్నై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,050, 22 క్యారెట్ల ధర రూ.1,40,290. కిలో వెండి ధర రూ.2,74,900. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, భౌగోళిక పరిణామాలు, డిమాండ్ వంటి అనేక అంశాల ప్రభావంతో ధరలు మారుతూ ఉంటాయి. అందుకే ఆభరణాలు లేదా బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. ఇందుకోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు.

Advertisement