NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ
    తదుపరి వార్తా కథనం
    Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ
    ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ

    Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2024
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్‌ తన ఉద్యోగుల కోసం కొంతకాలం నిలిపివేసిన ఉచిత పానీయాల సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

    ఉద్యోగులకు ఉత్సాహపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. చాయ్, కాఫీ వంటి ఉచిత పానీయాలు మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ఒక అంతర్గత సందేశం ద్వారా వెల్లడించింది.

    గతేడాది వ్యయ నియంత్రణలో భాగంగా ఈ సౌకర్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.

    అయితే, ఉచిత పానీయాల సౌకర్యం లేకపోవడంతో కొందరు ఉద్యోగుల్లో ఆసక్తి తగ్గినట్లు ఇంటెల్ గుర్తించింది.

    Details

    అందుబాటులోకి రాని ఉచిత పండ్లు 

    దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఉద్యోగుల్లో సానుకూల భావనను కలిగించేందుకు పాత సదుపాయాలను తిరిగి తీసుకొచ్చింది.

    సాధారణ సౌకర్యాలు ఉద్యోగుల దినచర్యలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయని, దీనిని తాము ఆర్థం చేసుకున్నామని కంపెనీ పేర్కొంది.

    అయితే ఉచిత పానీయాలను తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, గతంలో అందిస్తున్న ఉచిత పండ్లు ఇంకా అందుబాటులోకి రాలేదని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వ్యాపారం

    London: లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై సైబర్ దాడి  లండన్
    2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా  టెస్లా
    Infosys: 700 మంది కొత్త ఉద్యోగుల చేరే తేదీలను ప్రకటించని ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్
    Post Office Savings Schemes: అక్టోబర్ 1 నుండి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో కొత్త నిబంధనలు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025