NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్
    తదుపరి వార్తా కథనం
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్
    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది

    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.

    అదానీ గ్రూప్‌పై విద్యల చేసిన గత హిండెన్‌బర్గ్ నివేదిక భారతీయ మార్కెట్లను అతలాకుతలం చేసింది. షార్ట్ సెల్లర్ గ్రూప్ పై స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం, ఇతర ఆర్థిక దుర్వినియోగాల ఆరోపణలు చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మరో నివేదిక విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసిన హిండెన్‌బర్గ్

    New report soon—another big one.

    — Hindenburg Research (@HindenburgRes) March 22, 2023

    అదానీ

    అదానీ సంపద $150 బిలియన్ల నుండి దాదాపు $53 బిలియన్లకు పడిపోయింది

    గౌతమ్ అదానీ సోదరుడు గౌతమ్ అదానీ షెల్ సంస్థల నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కంపెనీ, దాని ఒప్పందాలు, సంస్థలలో వినోద్ అదానీ పాత్రను కూడా ప్రశ్నించింది.

    దీనితో అదానీ సంపద $150 బిలియన్ల నుండి దాదాపు $53 బిలియన్లకు పడిపోయింది. మరోవైపు కంపెనీ 120 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది.

    అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్, దుబాయ్, లండన్ మరియు USలోని అనేక నగరాల్లో ఫిబ్రవరి-చివరి మరియు మార్చి ప్రారంభంలో రోడ్‌షోలు నిర్వహించింది. జుగేషిందర్ సింగ్ పాల్గొన్న రోడ్‌షోలు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో జరిగాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    అదానీ గ్రూప్
    ఫైనాన్స్
    ప్రకటన

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    వ్యాపారం

    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ ప్రకటన
    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం ఫైనాన్స్
    ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్ వ్యాపారం
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్

    ప్రకటన

    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్
    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025