NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు
    తదుపరి వార్తా కథనం
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు
    మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్ అందిస్తుంది

    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 14, 2023
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్ ను అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 10 ఆ తర్వాత రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    కంపెనీ వినియోగదారుల కోసం అదనంగా 12GB 4G డేటాను రూ. 349, రూ. 899, రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్‌లపై అందిస్తుంది. రూ.349 తో వినియోగదారులు 75GB డేటాను పొందుతారు, ఇది 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 899 ప్లాన్ తో 225GB డేటా 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది, అయితే రూ. 2,999 వార్షిక ప్లాన్ 912GB డేటాను అందిస్తుంది.

    వినియోగదారులు ఇక్సిగో ద్వారా విమాన బుకింగ్‌లపై రూ. 4,500 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లపై రూ. 750వరకు తగ్గింపుకు అర్హులు.

    జియో

    కూపన్లు రీఛార్జ్ చేసిన 72 గంటలలోపు MyJio ఖాతాకు క్రెడిట్ అవుతాయి

    ఫెర్న్స్ & పెటల్స్ నుండి రూ. 150 కనీస ఆర్డర్‌పై రూ. 799 తగ్గింపు , వినియోగదారులు మెక్‌డొనాల్డ్స్‌లో రూ.199 లేదా అంతకంటే ఎక్కువకు రూ. 105 విలువైన బర్గర్ ఉచితంగా పొందుతారు.

    అదనపు డేటా, కూపన్‌లను పొందడానికి, MyJio యాప్‌లోని 'Voucher', 'Coupon and Winnings' విభాగాలకు వెళ్ళాలి.

    కూపన్లు రీఛార్జ్ చేసిన 72 గంటలలోపు MyJio ఖాతాకు క్రెడిట్ అవుతాయి అవి 30 రోజుల వరకు వ్యాలిడిటీ అవుతాయి.

    జియో ప్రీపెయిడ్ సేవలకు యాక్టీవ్ సబ్‌స్క్రైబర్ అయి ఉండాలి లేదా జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లో ఎన్‌రోల్ అయి ఉండాలి అప్పుడే వాలెంటైన్స్ డే ఆఫర్‌కు అర్హులు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో
    భారతదేశం
    ప్లాన్
    టెలికాం సంస్థ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో ప్లాన్
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్

    భారతదేశం

    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా మహీంద్రా
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆర్ బి ఐ
    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA ఆటో మొబైల్
    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్ ఆటో మొబైల్

    ప్లాన్

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    టెలికాం సంస్థ

    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ వ్యాపారం
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025