NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి
    గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

    భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 16, 2023
    07:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.

    ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారతదేశం కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అంకురాలు మొదలయిన దేశాలలో రెండవ స్థానంలో ఉంది భారతదేశం.

    2022లో 23కి పైగా స్టార్టప్‌లు మొదలయ్యాయి. స్టార్టప్ ఫండింగ్, $18.2 బిలియన్లు,అయితే 2021తో పోలిస్తే 24% పడిపోయింది. అయితే, 2019తో పోల్చితే $13.1 బిలియన్ల కంటే ఎక్కువ.

    సంస్థ

    2021తో పోల్చితే గత ఏడాది 30% అధిక కార్పొరేట్ భాగస్వామ్యం నమోదైంది

    దాదాపు 1,400 ప్రత్యేకమైన స్టార్టప్‌లు గత సంవత్సరం నిధులను పొందాయి, 2021లో కంటే 18% ఎక్కువ. ఈ స్టార్టప్‌లలో 47% సంస్థలకు మొదటి రౌండ్ ఫండింగ్.

    మందగమనం ఉన్నప్పటికీ, 2022లో ప్రారంభ దశ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి, ప్రారంభ దశ ($5.9 బిలియన్), సీడ్-స్టేజ్ ($1.2 బిలియన్) పెట్టుబడులు 25%-35% మధ్య పెరిగాయని అధ్యయనం వెల్లడించింది.

    2021తో పోల్చితే గత ఏడాది 30% అధిక కార్పొరేట్ భాగస్వామ్యం నమోదైంది. 300కు పైగా కార్పొరేట్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతున్నారు, కొనుగోలు చేస్తున్నారు లేదా టెక్ స్టార్టప్‌లతో భాగస్వామ్యం అవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఆదాయం
    భారతదేశం
    సంస్థ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    వ్యాపారం

    టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు భారతదేశం
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్ గూగుల్
    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్

    ఆదాయం

    గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్ గూగుల్
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది వ్యాపారం
    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్ టిక్ టాక్
    టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు భూకంపం

    సంస్థ

    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం వాట్సాప్
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం మైక్రోసాఫ్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025