Swim Suits : భారత్ లో బికినిలకి డిమాండ్.. ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని వివిధ మార్కెట్లపై పరిశోధనలు చేసే వెబ్ సైట్ రిసెర్చ్ అండ్ మార్కెట్. కామ్ ప్రపంచ స్విమ్ వేర్ మార్కెట్ పై ఓ పరిశోధన చేసింది.
2023 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఈత దుస్తుల మార్కెట్ 22.70 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 1.90 కోట్లు.
ప్రపంచంలోనే అతి పెద్ద బికినీ మార్కెట్లు అమెరికా, ఆస్ట్రేలియా,జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఇండియా, స్పెయిన్ లలో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంది.
Details
వేసవి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ పూల్స్
బికినీల తయారీలో ఇండోనేషియా అతి పెద్దది. ఇది కాకుండా చైనాకు చెందిన విసోరైస్ గార్మెంట్స్, క్యూరెక్ట్ కూడా అతి పెద్ద ఈత దుస్తులను తయారు చేసే కంపెనీలు.ప్రపంచంలోని టాప్ బికినీ బ్రాండ్ లలో లిడో, ట్రాపిక్ ఆఫ్ సి, ఫెయిత్ ఫుల్ ది బ్రాండ్ ఉన్నాయి.
భారత్ లో కూడా వేసవి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ పూల్స్ వైపు వెళ్తారు. దీంతో వేసవిలో భారత్ లో కూడా బికినీ లకి మంచి గిరాకీ ఉంటుంది.