NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!
    తదుపరి వార్తా కథనం
    ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!
    ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!

    ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

    తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

    అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయంటూ క్లారిటీ ఇచ్చింది. సరైన అనుమతులు ఉంటే వాటిని దిగుమతి చేసేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది.

    హెచ్ఎస్ఎన్ 8741 కింద దిగుమతి చేసుకునే ల్యాప్ టాప్‌లు, ట్యాబ్లెట్లు, వ్యక్తిగత కంప్యూటర్లపై ఆంక్షలు విధిస్తున్నామని వాణిజ్య, పరిశ్రమ శాఖ వెల్లడించింది.

    ముఖ్యంగా బ్యాగేజీ రూల్స్ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవంటూ పేర్కొంది.

    Details

    సరైన ధ్రువపత్రాలు చూపిస్తే అనుమతి

    విదేశాల్లో ల్యాప్ టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసి కస్టమ్స్ వద్ద సరైన పత్రాలను చూపిస్తే వాటికి అనుమతి లభిస్తుందన్నారు.

    ఈ కామర్స్ పోర్టర్స్ లో కొనుగోలు చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగుమతి చేసుకొనే ల్యాప్ టాప్‌లు, ట్యాబ్‌లు కంప్యూటర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

    రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్, మరమ్మతులు, బెంచ్ మార్క్, రీఎక్స్ పోర్ట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్ కోసం దిగుమతి చేసుకొనే వాటికి కూడా ఆంక్షలు వర్తించవని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    ఇండియా

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  తాజా వార్తలు
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025