English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు
    తదుపరి వార్తా కథనం
    Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు
    రక్తా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు

    Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2024
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాఖీ పండగ సందర్భంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ కీలక ప్రకటన చేసింది.

    రక్షా బంధన్ వేళ కొత్త సేవలను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

    అంతర్జాతీయ ఆర్డర్లను స్వీకరిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది.

    ఇక విదేశాల్లో ఉన్నవాళ్లు రాఖీ, బహుమతులను పంపేందుకు ఈ సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది.

    రాఖీ పౌర్డమి కానుకగా తన క్విక్ కామర్స్ వేదికగా ఇంటర్నేషనల్ ఆర్డర్లను స్వీకరిస్తున్నట్లు బ్లింకిట్ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ అల్బీందర్ ధిండ్సా పేర్కొన్నారు.

    Detailz

    కేవలం 10 నిమిషాల్లోనే ఆర్డర్ డెలవరీ

    విదేశాల్లో ఉన్నవాళ్లు ఇక్కడ నివసించే తోబుట్టువులకు రాఖీలను, బహుమతులను పంపొచ్చని తెలిపారు. అయితే ఈ సేవలకు కొన్ని షరతులు విధించారు.

    కేవలం ఆగస్టు 19వరకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఆర్డర్ డెలివరీ అవుతుందని బ్లింకిట్ వెల్లడించింది.

    అమెరికా, కెనడా, నెథార్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాల నుంచి మాత్రమే ఆర్డర్లు చేసుకోవచ్చని షరతు విధించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఖీ పండగ
    వ్యాపారం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    రాఖీ పండగ

    రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?  పండగ
    రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు  పండగ
    రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి  పండగ
    రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు  పండగ

    వ్యాపారం

    Indian spices: ఎవరెస్ట్-MDHకి క్లీన్ చిట్ ఇచ్చిన FSSAI - భారతీయ సుగంధ ద్రవ్యాలలో క్యాన్సర్ కలిగించే అంశాలు లేవు  బిజినెస్
    Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కంపెనీ పై న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్  బిజినెస్
    Aditya Birla: ఆదిత్య బిర్లా మొత్తం మార్కెట్ విలువ 8,51,460.25 కోట్లు  బిజినెస్
    Sugar content guidelines: ఆహార పదార్థాల్లో చక్కెర ఎంత ఉండాలో నిపుణుల కమిటీ సూచనలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025