NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 12th Fail OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన '12th ఫెయిల్' మూవీ.. రేపే స్ట్రీమింగ్!
    తదుపరి వార్తా కథనం
    12th Fail OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన '12th ఫెయిల్' మూవీ.. రేపే స్ట్రీమింగ్!
    ఓటీటీలోకి వచ్చేసిన '12th ఫెయిల్' మూవీ.. రేపే స్ట్రీమింగ్!

    12th Fail OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన '12th ఫెయిల్' మూవీ.. రేపే స్ట్రీమింగ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2023
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటుడు విక్రాంత్ మాస్సీ నటించిన తాజా చిత్రం '12th ఫెయిల్' ప్రేక్షకులను అలరించింది.

    ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో దీనిని 2024 ఆస్కార్‌కు ఇండిపెండెంట్ నామినేషన్ గా పంపారు.

    విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది.

    ముఖ్యంగా ఈ చిత్రంపై కమల్ హాసన్, సంజయ్ దవ్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

    నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీలో ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుగులు ఎదుర్కొన్నాడో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

    Details

    డిసెంబర్ 29న స్ట్రీమింగ్

    దాదాపు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.66. 5 కోట్లను వసూలు చేసింది.

    ఈ సినిమాలో ఓటిటిలో చూద్దామనుకున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది.

    2024 ప్రారంభానికి ముందు మీరు చూడాల్సిన ఏమైనా ఉందంటే, అది 12th ఫెయిల్ అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేసింది.

    డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని డిస్నీ ఎక్స్ లో వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    డిస్నీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఓటిటి

    Barbie: ఓటీటీలో రిలీజైన బార్బీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  హాలీవుడ్
    ఎంవై3 ట్రైలర్: రోబోగా నవ్వులు పంచడానికి వచ్చేస్తున్న హన్సికా మోత్వానీ  సినిమా
    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  చిరంజీవి
    కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్  తెలుగు సినిమా

    డిస్నీ

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం నేషనల్‌ జియోగ్రాఫిక్‌
    డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ నష్టాలు: వదిలేసిన కోటికి మందికి పైగా సబ్ స్క్రయిబర్లు  హాట్ స్టార్
    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం వన్డే వరల్డ్ కప్ 2023
    Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే! ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025