
Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిల్లోకి బోలెడన్నీ సినిమాలు వస్తున్నాయి.
ఇప్పటికే సినిమా ప్రమోష్లలో చిత్రయూనిట్స్ బీజీగా ఉన్నాయి. ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ అంటూ ప్రమోషన్స్ మొదలు పెట్టాయి.
ఈ శుక్రవారం మాత్రమే దాదాపు 18 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూర్ చిత్రాలతో పాటు, మరెన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
మరోవైపు దీపావళి సందర్భంగా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో సినిమాల జాతర మొదలు కానుంది.
థియోటర్లలో జపాన్, జిగర్ తాండ, టైగర్ 3 సినిమాలు రానున్నాయి.
ఇంతకీ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే
అమెజాన్ ప్రైమ్
దిన్ హసీమ్.. ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో
పిప్పా.. హిందీ సినిమా
పులిక్కుత్తు పండి.. తమిళ్ మూవీ
హ్యాక్ క్రైమ్స్ ఆన్ లైన్.. హిందీ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లేబుల్.. తెలుగు డబ్బింగ్ సిరీస్
కన్నూరు స్వ్కాడ్.. తెలుగు డబ్బింగ్ మూవీ
ఆహా
ద రోడ్.. తెలుగు డబ్బింగ్ సినిమా
జీ5
ఘూమర్..హిందీ సినిమా.
ఈ విన్
ద బాయ్స్ హాస్టల్.. తెలుగు డబ్బింగ్ సినిమా
బుక్ మై షో
ద అడల్ట్స్.. ఇంగ్లీష్ సినిమా
నెట్ ఫ్లిక్స్
ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్.. స్పానిష్ సిరీస్.
ద కిల్లర్.. ఇంగ్లీష్ సినిమా.
ఎట్ ద మూమెంట్.. మాండరిన్ సిరీస్.
ఆకుమా కున్.. జపనీస్ సిరీస్.