LOADING...
OTT Movies: ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు స్ట్రీమింగ్.. ఇందులో 12 చాలా స్పెషల్.. తెలుగువారికి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు!
ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు స్ట్రీమింగ్.. ఇందులో 12 చాలా స్పెషల్.. తెలుగువారికి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు!

OTT Movies: ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు స్ట్రీమింగ్.. ఇందులో 12 చాలా స్పెషల్.. తెలుగువారికి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 21న ఓవర్‌లోడ్ ఎంటర్టైన్‌మెంట్‌.. ఒక్కరోజే 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటిటిలో స్ట్రీమింగ్‌కి వచ్చాయి. జియో హాట్‌స్టార్‌ నుంచి ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ప్రైమ్‌ వరకు—అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ వరుసగా రిలీజ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జియో హాట్‌స్టార్ ఓటీటీ జిద్దీ ఇష్క్ - తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ (నవంబర్ 21) ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో - ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ (నవంబర్ 21) రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) - తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ (నవంబర్ 21)

Details

 అమెజాన్ ప్రైమ్ వీడియో 

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 - తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్-స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్(నవంబర్ 21) యానివర్సరీ - అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్(నవంబర్ 21) నెట్‌ఫ్లిక్స్ బైసన్ - తెలుగు, తమిళ స్పోర్ట్స్-సోషియో-పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా(నవంబర్ 21) డైనింగ్ విత్ ది కపూర్స్ - తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ సిరీస్(నవంబర్ 21) హోమ్‌బౌండ్ - హిందీ విలేజ్ డ్రామా సినిమా(నవంబర్ 21) ట్రైన్ డ్రీమ్స్ - ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా మూవీ(నవంబర్ 21) వన్ షాట్ విత్ ఎడ్ షీరన్ - ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా సిరీస్(నవంబర్ 21) సంగ్రే డెల్ టోరో - మెక్సికన్ డాక్యుమెంటరీ మూవీ (నవంబర్ 21)

Details

జీ5

ది బెంగాల్ ఫైల్స్ - హిందీ హిస్టారికల్-పోలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా (నవంబర్ 21) ఒండు సరಳ ప్రేమ కథే - కన్నడ రొమాంటిక్ కామెడీ మూవీ (నవంబర్ 21) సన్ నెక్ట్స్ కర్మణ్యే వాధికారస్తే - తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా (నవంబర్ 21) ఉసిరు - కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా (నవంబర్ 21)

Details

ఇతర ఓటీటీ రిలీజ్‌లు

రీలే - తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ (లయన్స్ గేట్ ప్లే) - నవంబర్ 21 డీజిల్ - తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ (ఆహా) - నవంబర్ 21 షేడ్స్ ఆఫ్ లైఫ్ - మలయాళ రొమాంటిక్ డ్రామా (మనోరమ మ్యాక్స్) - నవంబర్ 21 ది బ్యాడ్ గాయ్స్ 2 - అమెరికన్ యానిమేటెడ్ హీస్ట్ యాక్షన్ కామెడీ మూవీ (పీకాక్) - నవంబర్ 21 ది ఫ్యామిలీ ప్లాన్ 2 - ఇంగ్లీష్ యాక్షన్-ఫ్యామిలీ కామెడీ సినిమా (యాపిల్ టీవీ ప్లస్) - నవంబర్ 21 గుడ్ బాయ్ - అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ (షడ్డర్) - నవంబర్ 21

Details

ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు - పూర్తి హైలెట్స్ 

ఈరోజు (నవంబర్ 21) 21 టైటిల్స్ స్ట్రీమింగ్‌కి వచ్చిన నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులకు పండగ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కర్మణ్యే వాధికారస్తే జిద్దీ ఇష్క్ ది బెంగాల్ ఫైల్స్ డీజిల్ అనుపమ పరమేశ్వరన్ 'బైసన్ రాంబో ఇన్ లవ్ న్యూ ఎపిసోడ్స్ వంటి టైటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి