
OTT: ఈ వారం ఓటీటీలో 23 సినిమాలు.. చూడదగ్గవి కేవలం 8 మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్‌గా రిలీజ్ అవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహా లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
అయితే వీటిలో స్పెషల్‌గా చెప్పుకోదగినవి కేవలం 8 మాత్రమే. తెలుగులో మాత్రం ఒక్కటి మాత్రమే విశేషంగా ఆకట్టుకునేలా ఉంది.
నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటిటి స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) ఏప్రిల్ 28
ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
ది ఎటర్నాట్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
ది టర్నింగ్ పాయింట్: ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 30
ది రాయల్స్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1
Details
జియో హాట్‌స్టార్ ఓటీటీ
కుల్ల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్ (హిందీ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే2
ది బ్రౌన్ హార్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 3
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
వియర్ వాట్ ఎవర్ ది ఫ యూ వాంట్ (అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్)- ఏప్రిల్ 29
Details
సోనీ లివ్ ఓటీటీ
బ్రొమాన్స్ (మలయాళం అడ్వెంచర్ కామెడీ సినిమా)- మే 1
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)-మే 1
కేర్‌మీ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ-ఏప్రిల్ 30
ఛల్ మేరా పుట్ట్ 2 (పంజాబీ కామెడీ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ-ఏప్రిల్ 30
కొస్టావో (హిందీ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ-మే 1
వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)-ఆహా ఓటీటీ- మే 1
ఈఎమ్ఐ (తమిళ ఫ్యామిలీ డ్రామా సినిమా)-ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 1
భోగ్ (బెంగాలీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 1