Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ సినిమా 12thఫెయిల్, ఎక్కువ అవార్డులు గెలుచుకున్న యానిమల్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ అవార్డు కార్యక్రమంలో ల్లో12thఫెయిల్,యానిమల్ చిత్రాలు అనేక విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 గెలుచుకున్నాయి.
అలియా, రణబీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ చిత్రంగా 12thఫెయిల్, ఉత్తమ దర్శకుడు అవార్డులను గెలుచుకుంది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమిల్' మూవీ ఉత్తమ నటుడుతో సహా ఎక్కువ అవార్డులను కైవసం చేసుకొని సత్తా చాటింది.
12thఫెయిల్ లో నటించిన విక్రాంత్ మెస్సే బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు.
Details
ఈసారి విన్నర్స్ కంప్లీట్ లిస్ట్ డీటెయిల్స్:
బెస్ట్ మూవీ: 12th ఫెయిల్
బెస్ట్ మూవీ (క్రిటిక్స్) : జొరామ్
బెస్ట్ డైరెక్టర్ : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ : రణబీర్ కపూర్ (యానిమల్)
బెస్ట్ యాక్ట్రస్ : ఆలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ : విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ : రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ : విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ : యానిమల్
Details
ఈసారి విన్నర్స్ కంప్లీట్ లిస్ట్ డీటెయిల్స్:
బెస్ట్ లిరికల్ రైటర్ : అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. జరా హఠ్కే జరా బచ్కే)
బెస్ట్ సింగర్ : భూపిందర్ బాబల్ (అర్జన్ వెయిలీ - యానిమల్)
బెస్ట్ లేడీ సింగర్ : శిల్పా రావు (జవాన్ -చెలియా)
బెస్ట్ స్టోరీ: అమిత్ రాయ్ (Oh My God 2)
బెస్ట్ స్క్రీన్‌ప్లే : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ రైటర్ : ఇషితా మెయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)