NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం రేపే: అవార్డులు అందుకునే వారి జాబితా ఇదే 
    తదుపరి వార్తా కథనం
    జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం రేపే: అవార్డులు అందుకునే వారి జాబితా ఇదే 
    జాతీయ అవార్డుల ప్రధానోత్సవం రేపే

    జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం రేపే: అవార్డులు అందుకునే వారి జాబితా ఇదే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 16, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2021సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది.

    ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డులను రేపు(అక్టోబర్ 17) అందుకోబోతున్నారు.

    69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ నటుడు నుండి మొదలుకుని ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ వరకూ చాలా అవార్డులు వచ్చాయి.

    ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి జాతీయ అవార్డులు అందుకునే వారితో పాటు ఇతర ఇండస్ట్రీల నుండి అవార్డు అందుకునే వారి జాబితాను తెలుసుకుందాం.

    Details

    జాతీయ అవార్డులు అందుకునే వారి జాబితా 

    తెలుగు పరిశ్రమ నుండి అవార్డు అందుకునే వారు

    ఉత్తమ నటుడు - అల్లు అర్జున్(పుష్ప ది రైజ్)

    ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(పాటలు) - దేవిశ్రీ ప్రసాద్( పుష్ప ది రైజ్)

    ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (నేపథ్య సంగీతం) : ఎమ్.ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)

    ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)

    ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)

    ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) : కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)

    బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో)

    బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ : ఆర్ఆర్ఆర్

    ఉత్తమ లిరిక్స్‌ : చంద్రబోస్ (కొండపొలం - తెలుగు)

    ఉత్తమ సినిమా విమర్శకుడు : పురుషోత్తమాచార్యులు

    Details

    ఇతర విభాగాల్లో అవార్డు అందుకునే వారు 

    ఉత్తమ నటి : ఆలియా భట్ (గంగూభాయి కతియావాడి), క్రితి సనన్(మిమీ)

    ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠీ (మిమీ - హిందీ)

    ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్ - హిందీ)

    ఉత్తమ పిల్లల చిత్రం : గాంధీ అండ్ కో (గుజరాతీ)

    ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)

    బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ)

    ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్ - హిందీ)

    ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : దిమిత్రీ మాలిక్, మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)

    ఉత్తమ ఎడిటింగ్‌ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి)

    Details

    ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా షాహీ కబీర్ 

    బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్ - హిందీ)

    బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌) : అరుణ్ అశోక్, సోనూ కేపీ (చవిట్టు - మలయాళం)

    బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ - బెంగాలీ)

    బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) : షాహీ కబీర్ (నాయట్టు - మలయాళం)

    బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి - హిందీ)

    బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్)

    బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌ : అవషావ్యూహం (మలయాళం)

    బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌ : అనునాద్ ది రెజోనెన్స్ (అస్సామీస్)

    Details

    ఉత్తమ సినిమాగా రాకెట్రీ నంబీ ఎఫెక్ట్ 

    ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : మెప్పాడియన్ (మలయాళం)

    స్పెషల్ జ్యూరీ అవార్డ్ : షేర్ షా (హిందీ సినిమా)

    నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ : ది కశ్మీరీ ఫైల్స్ (హిందీ)

    ఉత్తమ సినిమా : రాకెట్రీ నంబీ ఎఫెక్ట్(హిందీ)

    ఉత్తమ దర్శకుడు -నిఖిల్ మహాజన్(గోదావరి - మరాఠీ)

    Details

    భాషల వారీగా ఉత్తమ సినిమాలు

    తెలుగు - ఉప్పెన

    అస్సామీ - అనుర్

    గుజరాతీ: ఛెల్లో షో

    హిందీ - సర్దార్ ఉద్ధమ్ త

    మిళం - కడైసి వివైసి (ది లాస్ట్ ఫార్మర్)

    ఒడియా - ప్రతికష్య్ మరాఠీ - ఏ క్ దా కై ఝాలా

    కన్నడ - ఛార్లీ 777

    మైథిలీ - సమాంతర్

    మలయాళం - మై హోమ్

    బెంగాలీ - కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్

    బెస్ట్ మీషింగ్ ఫిలిమ్: బూంబా రైడ్

    బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్ : ఏక్ హోయిగీ యమ్ (అవర్ హోమ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జాతీయ చలనచిత్ర అవార్డులు
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    జాతీయ చలనచిత్ర అవార్డులు

    69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..   అల్లు అర్జున్
    జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. తొలి సినిమాతోనే మెగా హీరోకు గుర్తింపు తెలుగు సినిమా
    Allu Arjun: 'పుష్ప'కు అవార్డుల పంట .. జాతీయ ఉత్తమ నటుడిగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్

    సినిమా

    బబుల్ గమ్ టీజర్: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా?  తెలుగు సినిమా
    ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు  రామ్ చరణ్
    తెరపైకి దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్: తమిళ హీరోతో సినిమా మొదలు?  దిల్ రాజు
    యానిమల్ మొదటి పాట విడుదల: అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్న అమ్మాయి పాట  యానిమల్

    తెలుగు సినిమా

    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా  సినిమా
    కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్  సినిమా
    యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా  యానిమల్
    దసరా సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సరికొత్త వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025