AHA OTT : OTT లోకి వచ్చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
ఈ వార్తాకథనం ఏంటి
సుహాస్ హీరోగా యువ దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, ఎంటర్టైనర్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు.
ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇప్పుడు,ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహాలో అందుబాటులో ఉంది.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.నేడు అర్ధరాత్రి నుండి ఈ మూవీ ఎర్లీ స్ట్రీమింగ్ యాక్సెస్ ని ఆహా వారు గోల్డ్ యూజర్స్ కి అందిస్తున్నారు.రేపటి నుండి ఆహా నార్మల్ యూజర్స్ కి ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
శివాని నగరం,గోపరాజు రమణ,జగదీష్ ప్రతాప్ బండారి,స్వర్ణకాంత్ కీలక పాత్రలలో నటించనున్నారు.
ఈ మూవీని ధీరజ్ మొగిలినేని నిర్మించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆహా చేసిన ట్వీట్
Hard hitting emotions…
— ahavideoin (@ahavideoIN) February 29, 2024
heartwarming moments…
it's all here! ❤️#AmbajipetaMarriageBand is now streaming exclusively for Aha Gold Subscribers.https://t.co/eNj56x0hM2#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/dhPibiQrp1