తదుపరి వార్తా కథనం
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
వ్రాసిన వారు
Sriram Pranateja
Mar 13, 2023
11:40 am
ఈ వార్తాకథనం ఏంటి
డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ మూవీ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీకి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా అవార్డ్ దక్కింది. మిషెల్లీ యో కీలక పాత్రలో మెరిసిన ఈ మూవీ, అత్యధిక నామినేషన్లు(11) పొందిన చిత్రంగా నిలిచింది.
ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో సహా మొత్తం 7ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్ర నామినేషన్లలో నిలిచిన సినిమాలు
టాప్ గన్ మావ్రిక్, బాన్షీస్ ఆఫ్ ఇన్షీరీన్, ఎల్విస్, అవతార్ ద వే ఆఫ్ వాటర్, విమెన్ టాకింగ్, ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్, ఫేబుల్స్ మేన్, ఆల్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వెస్ట్రన్ ఫ్రంట్ ఇంకా టార్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
Best Picture goes to...'Everything Everywhere All At Once' Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/lYJ68P97qf
— The Academy (@TheAcademy) March 13, 2023