LOADING...
Mayasabha Movie : 'తుంబాడ్' తర్వాత మరో ఫాంటసీ వరల్డ్.. 'మయసభ - ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' రిలీజ్ డేట్ ఫిక్స్! 
'తుంబాడ్' తర్వాత మరో ఫాంటసీ వరల్డ్.. 'మయసభ - ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' రిలీజ్ డేట్ ఫిక్స్!

Mayasabha Movie : 'తుంబాడ్' తర్వాత మరో ఫాంటసీ వరల్డ్.. 'మయసభ - ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' రిలీజ్ డేట్ ఫిక్స్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

'తుంబాడ్ ' (Tumbbad) వంటి హారర్-ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు రాహి అనిల్ బార్వే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. బార్వే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' (Mayasabha: The Hall Of Illusion). ఈ సినిమాలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వీణా జాంకర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Details

జనవరి 16న రిలీజ్

ఈ చిత్రాన్ని పికల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ (Zirkon Films P Ltd) నిర్వహిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమాతో సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్'ను 2026 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా తెలిపారు.

Advertisement