Page Loader
Akkineni Akhil: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్
త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్

Akkineni Akhil: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అఖిల్ నిశ్చితార్థం జరిపినట్లు తండ్రి నాగార్జున తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అఖిల్‌ తన మేనకోడలు జైనబ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న నాగచైతన్య-శోభితల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. అఖిల్, జైనబ్ ను అశీర్వదించాలని నాగార్జున కోరారు. అయితే వారిద్దరి ఎంగేజ్‌మెంట్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది.