NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్
    తదుపరి వార్తా కథనం
    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్
    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఐఏ ఫొటోలు వైరల్

    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్

    వ్రాసిన వారు Stalin
    May 11, 2023
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీకు ఇష్టమైన నటులు వయసు మళ్లిన తర్వాత, చర్మం ముడతలు పడే వృద్ధాప్యంలో వారు ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వృద్ధాప్యంలో మన హీరోలు ఎలా ఉంటారో ఫోటోలను రూపొందించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

    ఏఐ కళాకారుడు ఎస్‌కే అబు సాహిద్ మిడ్ జర్నీ అనే యాప్ సహాయంతో షారూఖ్, సల్మాన్ ఖాన్, రణవీర్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, ప్రభాస్, అల్లు అర్జున్ తో పాటు పలు హీరోల వయసు మళ్లిన ఫోటోలను రూపొందించారు.

    ప్రతి నటుడి బుగ్గలపై గడ్డం, తలపై దట్టమైన వెంట్రుకలు, ముఖంపై ముడతలు ఉన్నట్లు చిత్రాలలో కనిపిస్తుంది.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    సాహిద్ పోస్ట్ చేసిన మన హీరోల ఫోటోలు

    Instagram post

    A post shared by sahixd on May 11, 2023 at 3:28 pm IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రభాస్
    అల్లు అర్జున్
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్ గూగుల్
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ఆపిల్
    వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత మెటా
    కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai టెక్నాలజీ

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తాజా వార్తలు

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే ఐఎండీ
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  మధ్యప్రదేశ్
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025