NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే
    తదుపరి వార్తా కథనం
    Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే
    Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే

    Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే

    వ్రాసిన వారు Stalin
    May 22, 2024
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 తో మరో మారు రికార్డుల మోత మోగించనున్నాడు.

    జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందాక మరింత బాధ్యత పెరిగిందని ఆయన చెప్పాడు.

    ఈ నేపధ్యంలో పుష్పలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగరాదని దర్శకుడు సుకుమార్ అభిప్రాయంతో ఉన్నాడు.

    పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పాటు సాంగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ బాగా వైరల్ అయ్యాయి.

    పుష్ప 2లో ఒక్క గంగమ్మ జాతర,ఫైట్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ₹రూ60 కోట్లు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

    Details 

    పుష్ప 2 సినిమా నుంచి రెండో పాట అప్డేట్

    ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా భారీ నీటి అడుగున చిత్రీకరించిన ఫైట్ నిలవనుంది. వైజాగ్ , నంద్యాల సమీపంలోని యాగంటి దేవాలయంలో సన్నివేశాలను చిత్రీకరించారు.

    పుష్ప 2 నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. మొదటి సాంగ్ పుష్ప పుష్ప.. సాంగ్ తో పాటు, స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప సినిమా రెండో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది.

    తాజాగా పుష్ప 2 సినిమా నుంచి రెండో పాట అప్డేట్ ఇచ్చారు.రెండో పాట అనౌన్స్‌మెంట్ వీడియో రేపు (మే 23) 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

    శ్రీవల్లి సాంగ్ అని చెప్పడంతో రష్మిక మందన్న బన్నీ కోసం పాడిన పాట అని తెలుస్తుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    After the takeover by Pushpa Raj with #PushpaPushpa, it is time for The Couple, Srivalli along with her Saami to mesmerize us all ❤️‍🔥#Pushpa2SecondSingle announcement tomorrow at 11.07 AM 💥💥#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024.

    Icon Star @alluarjun… pic.twitter.com/XzIwsrLT4Y

    — Mythri Movie Makers (@MythriOfficial) May 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025