Page Loader
Pushpa2 The Rule Teaser : జాతరలో అల్లు అర్జున్ అమ్మవారి రూపం.. పుష్ప -2 టీజర్‌ని విడుదల చేసిన మేకర్స్
పుష్ప -2 టీజర్‌ని విడుదల చేసిన మేకర్స్

Pushpa2 The Rule Teaser : జాతరలో అల్లు అర్జున్ అమ్మవారి రూపం.. పుష్ప -2 టీజర్‌ని విడుదల చేసిన మేకర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2024
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప'తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాకుండా జాతీయ ఉత్తమనటుడి అవార్డు కూడా అందుకున్నాడు. దర్శకుడిగా సుకుమార్‌కీ, కథానాయికగా రష్మికకు ఈ సినిమా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది. పుష్ప కి సీక్వెల్ గా పుష్ప- 2 ది రూల్‌' విడుదల కానున్న విషయం తెలసిందే. ఈ సినిమాని మేకర్స్ ఆగస్ట్‌ 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు(సోమవారం) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని మేకర్స్‌ కొద్దీసేపటి క్రితమే విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్