NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్ 
    తదుపరి వార్తా కథనం
    హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్ 

    హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 07, 2023
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    థియేటర్లలో సినిమా అంటే కొన్ని లెక్కలుంటాయి. అక్కడ అన్ని విషయాలను చెప్పలేరు. అలాంటి వారికి వరంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాయి.

    ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులు బాగా ఆదిరిస్తున్నారు కూడా. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి హాస్టల్ డేస్ పేరుతో సరికొత్త ఎంటర్ టైనర్ రాబోతుంది.

    తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

    ట్రైలర్ లో కనిపించిన దాని ప్రకారం, ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ ని ఈ సిరీస్ లో చూపించబోతున్నారని అర్థమైంది. హాస్టల్ లో ఉండి ఇంజనీరింగ్ చదువుకునే ప్రతీ స్టూడెంట్ కి ఈ సిరీస్ కనెక్ట్ అయ్యేలా ఉంది.

    Details

    కాలేజ్ వయసులోని ఎమోషన్స్ ని చూపించే సిరీస్ 

    కాలేజీలో జూనియర్స్, సీనియర్స్ మధ్య కనిపించే గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అల్లరి అన్నీ ఈ సిరీస్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూపించింది.

    2నిమిషాల 25సెకన్లు ఉన్న ట్రైలర్, ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఈ సిరీస్ లో అక్షయ్ లాగుసాని, దరహాస్ మాటూరు, మౌళి తనూజ్, ఐశ్వర్య హొలకాల్, అనన్య ఆకుల, జయేత్రి మకన నటిస్తున్నారు.

    ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మిస్తున్న ఈ సిరీస్ ను ఆదిత్య మండల డైరెక్ట్ చేసారు. జులై 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ ఉండనుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్రైలర్ టాక్
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Bangladesh: బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా బంగ్లాదేశ్
    Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు వైసీపీ
    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా

    ఓటిటి

    ఏప్రిల్ చివర్లో ఓటీటీలో సందడి చేయనున్న సిరీస్ లు  సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు సమంత
    రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ  వెంకటేష్
    ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ  టీజర్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  ట్విట్టర్ రివ్యూ
    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్
    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్  పవన్ కళ్యాణ్

    సినిమా

    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సింపుల్ గా జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్: మొదటి పాట విడుదల  తెలుగు సినిమా
    అల్లరి నరేష్ 62వ సినిమా: మూర్ఖత్వం బోర్డర్ దాటితే ఎలా ఉంటుందో చూపించబోతున్న నరేష్  తెలుగు సినిమా
    నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే?  నిఖిల్
    మహిళలను కించపరిచేలా బేబీ రిలీజ్ పోస్టర్: వివాదం చెలరేగడంతో సారీ చెప్పిన దర్శకుడు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025