NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్ 
    తదుపరి వార్తా కథనం
    మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్ 
    ఫన్నీ వీడియోను షేర్ చేసిన అమితాబ్ బచ్చన్

    మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 17, 2023
    06:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో, వైరల్ గా మారింది. మండు వేసవిలో జుట్టునే ఫ్యాన్ గా వాడేస్తున్నాడని ఒక వీడియోను పోస్ట్ చేసాడు అమితాబ్.

    ఆ వీడియోలో, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, పూర్తిగా గుండు తీయించుకున్న ఆ వ్యక్తి, పిలకలాగా జుట్టు ఉంచుకున్నాడు.

    ఆ పిలక జుట్టు పెద్దదిగా ఉండడంతో అతను అడుగేస్తున్నప్పుడల్లా పిలక ఊగుతూ గుండ్రంగా ఫ్యాన్ లాగా తిరుగుతోంది.

    ఈ వీడియోను షేర్ చేసి, వేడిని తట్టుకోవడానికి సొంత ఫ్యాన్ ని తీసుకెళ్తున్నాడని కామెంట్ చేసారు అమితాబ్. ఈ పోస్టుకు ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన వీడియో 

    Instagram post

    A post shared by amitabhbachchan on May 17, 2023 at 6:01 pm IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    సినిమా

    ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు  తెలుగు సినిమా
    బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ  తెలుగు సినిమా
    కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్ హీరోయిన్
    గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025