Page Loader
లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అమితాబ్ బచ్చన్, వైరల్ అవుతున్న పోస్ట్ 
సామాన్యుడి బైక్ ఎక్కిన అమితాబ్

లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అమితాబ్ బచ్చన్, వైరల్ అవుతున్న పోస్ట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 15, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎవరో తెలియని వ్యక్తి బైకు మీద అమితాబ్ ప్రయాణం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవును ఎవరో తెలియని వ్యక్తి బైక్ ఎక్కిన అమితాబ్, షూటింగ్ లొకేషన్లో దిగాడు. ఈ విషయాన్ని సోషల్ అకౌంట్ లో షేర్ చేస్తూ, నాకు నువ్వెవరో తెలియదు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా షూటింగ్ ప్రదేశానికి తీసుకొచ్చావ్ అని పోస్ట్ పెట్టాడు అమితాబ్. ప్రస్తుతం ఈ పోస్టు, వైరల్ గా మారుతోంది. అమితాబ్ ని బైక్ ఎక్కించుకున్న వ్యక్తి, లక్కీ పర్సన్ అని అంటున్నారు. అదలా ఉంచితే ప్రస్తుతం ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నాడు అమితాబ్.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అమితాబ్ బచ్చన్