Page Loader
Miss Perfect Teaser: అక్కటుకున్న లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్ 
Miss Perfect Teaser: అక్కటుకున్న లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్

Miss Perfect Teaser: అక్కటుకున్న లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect)పేరుతో తెలుగు వెబ్ సిరీస్‌లో నటించనుంది. ఈ సిరీస్ టీజర్‌ను OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ ఈరోజు ఆవిష్కరించింది. ఈ టీజర్ లో లావణ్య దేనినైనా పర్ఫెక్ట్ గా ఉంచాల‌నే పాత్ర‌లో న‌టిస్తుంది. ప్లాట్ వివరాలు వెల్లడించనప్పటికీ,ఈ సిరీస్ నవ్వులు పూయిస్తోంది. మిస్ పర్ఫెక్ట్ ప్రీమియర్ తేదీని ఇంకా ప్రకటించలేదు.బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్,అభిజ్ఞ,ఝాన్సీ, హర్షవర్ధన్,మహేష్ విట్టా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తోంది.ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్