NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం 
    తదుపరి వార్తా కథనం
    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం 
    పుష్ప 2 నుండి లీకైన వీడియో

    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 07, 2023
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే అన్న డైలాగ్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయాయి.

    సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తగ్గేదేలే అన్న డైలాగ్ వినిపించింది. పుష్ప సినిమా భారీ హిట్ కావడంతో పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

    తాజాగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం కూడా పుష్ప 2 సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

    ప్రస్తుతం పుష్ప 2 సినిమా సెట్స్ నుండి ఒకానొక వీడియో లీక్ అయింది. వందల కొద్ది లారీలు వరుసగా పేర్చినట్టు కనిపిస్తున్న ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    Details

    యాక్షన్ సీక్వెన్సుల కోసమే వందల కొద్దీ లారీలు 

    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లీక్ అయిన వీడియోలో ఎర్రచందనం మోసుకెళ్లే లారీలు వందల కొద్దీ కనిపిస్తున్నాయి.

    దీంతో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను ఎవరూ ఊహించని రీతిలో తెరకెక్కించబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు.

    హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు పుష్ప 2 సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని, ప్రస్తుతం లారీలు కనిపించిన వీడియో దానికి సంబంధించినదే అయ్యుంటుందని అంటున్నారు.

    ప్రస్తుతం లారీల వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

    పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం నటుడు ఫాహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పుష్ప నుండి లీకైన వీడియో 

    #Sukumar edo gattigane plan chesthunnadu 🔥🔥#Pushpa2Thearule 💥💥💥#AlluArjun #FilmyBowl pic.twitter.com/CIkwnSuX2r

    — Filmy Bowl (@FilmyBowl) September 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    నాని 30 హీరోయిన్ కు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్? తెలుగు సినిమా
    రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా  నాని
    ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో  తెలుగు సినిమా
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    అందరి ముందు హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్: విమర్శిస్తున్న నెటిజన్లు  సినిమా
    మార్క్ ఆంటోనీ: విశాల్ పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ వీడియో విడుదల  సినిమా
    ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్  ధనుష్
    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్  ఓటిటి

    సినిమా

    జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం  రజనీకాంత్
    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు  రాఖీ పండగ
    ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025