
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్-రాధిక పెళ్లి ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంతో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వ్యాపారవేత్త బీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12 న వివాహం చేసుకోనున్నారు.
ఇప్పటికే ఇద్దరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బంగారం, వెండితో అలంకరించిన అనంత్-రాధిక పెళ్లి ఆహ్వానపత్రిక కూడా రివీల్ అయింది.
తాజాగా ఈ కార్డు ధర కూడా వెల్లడైంది.
వివరాలు
కార్డుపైనే కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయి
కొడుకు పెళ్లి ఆహ్వానం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాడు ముఖేష్.
కోయిమోయ్ నివేదిక ప్రకారం, అనంత్-రాధికల వివాహ ఆహ్వాన కార్డు ధర రూ.6-7 లక్షలు.
ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ ఆహ్వాన కార్డు ధర రూ.1.5 లక్షలు.
ఇప్పటికే,అనంత్-రాధిక పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. జులై 12న వివాహానంతరం జులై 13న శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం జరగనుండగా, జూలై 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కార్డును ఇక్కడ చూడండి
#WATCH | Video of wedding invitation card of Anant Ambani and Radhika Merchant as shared by one of the card recepients pic.twitter.com/zTas6pjsUM
— ANI (@ANI) June 27, 2024