NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా 
    తదుపరి వార్తా కథనం
    యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా 
    యానిమల్ మొదటి పాట రేపే విడుదల

    యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం యానిమల్.

    అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

    సినిమా పేరుకు తగ్గట్టుగానే టీజర్ లో వయలెంట్ అంశాలు ఎక్కువగా కనిపించాయి. తాజాగా యానిమల్ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

    యానిమల్ సినిమా మొదటి పాట రేపు విడుదల కాబోతుందని చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న లిప్ లాక్ పోస్టర్ ని రివీల్ చేశారు.

    అమ్మాయి అంటూ సాగే ఈ పాట రేపు విడుదలవుతుందని తెలియజేశారు కానీ ఏ సమయంలో విడుదలవుతుందనేది వెల్లడి చేయలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యానిమల్ చిత్రబృందం ట్వీట్ 

    #HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale

    Music by @jam8studio

    Song Out on 11th October ❤️#Animal1stSong#Animal #AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/q62lvsc71l

    — Animal The Film (@AnimalTheFilm) October 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యానిమల్
    రష్మిక మందన్న
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    యానిమల్

    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  సినిమా
    యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ  రష్మిక మందన్న
    TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు దిల్ రాజు
    'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగా

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    స్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి  స్కంద
    కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?  కిరణ్ అబ్బవరం
    భగవంత్ కేసరి ప్రమోషన్స్ షురూ: పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి  బాలకృష్ణ
    అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్  ప్రభాస్

    సినిమా

    రీల్స్ లో కనిపించిన అమ్మాయితో శారీ సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ  రామ్ గోపాల్ వర్మ
    దేవర ఓటీటీ డీల్స్ ఫిక్స్: భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ?  తెలుగు సినిమా
    తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్  అల్లు అర్జున్
    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా?  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025