LOADING...
The Rajasaab: ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' నుంచి మరో ట్రైలర్‌ విడుదల

The Rajasaab: ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' నుంచి మరో ట్రైలర్‌ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌' నుంచి మరో కొత్త ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే పాటలు, ఒక ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రబృందం తాజాగా మరో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి ఆసక్తిని మరింత పెంచింది. ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement