NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 
    ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు

    ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం, క్యానర్ కు కారకం అనే హెచ్చరికలు కనిపిస్తుంటాయి. పొగాకు వ్యతిరేక యాడ్స్ వస్తుంటాయి.

    టీవీల్లోనూ ఇలాంటి యాడ్స్, హెచ్చరికలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి యాడ్స్, హెచ్చరికలు ఇకపై ఓటీటీ కంటెంట్ కు కూడా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది.

    ఈ నేపథ్యంలో పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం 2004కు సవరణలు చేసింది. దీని ప్రకారం ఓటీటీలో కంటెంట్ చూసేటపుడు సినిమా లేదా సిరీస్ ప్రారంభంలో 30సెకన్లు, మధ్యలో మరో 30సెకన్ల పాటు పొగాకు వ్యతిరేక హెచ్చరికల యాడ్స్ వస్తాయి.

    Details

    కంటెంట్ ఉన్న భాషలోనే పొగాకు వ్యతిరేక హెచ్చరిక 

    ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు పొగాకు సంబంధ సీన్లు వస్తే, ఆ సమయంలో పొగాకు వ్యతిరేక హెచ్చరిక ఖచ్చితంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

    ఏ భాషలో కంటెంట్ ఉందో అదే భాషలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ఉండాలని సూచించింది.

    ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి, అశ్రద్ధ చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలియజేసింది.

    ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈరోజే కాబట్టి, పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించడంలో భాగంగా ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

    పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించడానికి ప్రతీ ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఓటిటి

    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ప్రైమ్
    ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద బాలయ్య డాన్స్, మామూలుగా ఉండదు సినిమా
    ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు సోనీ లివ్
    సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ హాట్ స్టార్

    సినిమా

    ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు  సినిమా
    దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు  తెలుగు సినిమా
    ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు  తెలుగు సినిమా
    ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025