LOADING...
Paradha OTT: ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా 'పరదా'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా 'పరదా'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Paradha OTT: ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా 'పరదా'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరదా.ఇందులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రను పోషించారు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా నిలిచింది. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్‌ఫారమ్ లో ఈ సినిమా సడన్‌గా ప్రత్యక్షమైంది.ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఇది అందుబాటులోకి వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన 'పరదా'