NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య: ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య: ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ 
    అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య

    అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య: ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 11, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ దంపతులు ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉన్నారు. తానా సభలకు వెళ్ళిన బాలయ్య, అక్కడ లేడీ ఫ్యాన్ బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసారు.

    తానా సభల్లో ఉన్న బాలకృష్ణ దగ్గరికి వచ్చిన ఒక అభిమాని, సెల్ఫీ తీసుకుంది. అలాగే ఆరోజు తన పుట్టినరోజు అని చెప్పింది. దాంతో వెంటనే, కేక్ తెప్పించి కట్ చేయించారు బాలయ్య.

    ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. బాలయ్యకు అభిమానులంటే ఎంతిష్టమో ఈ సంఘటన తెలియజేస్తుందని ఇంటర్నెట్ లో కామెంట్లు పెడుతున్నారు.

    అంతేకాదు, బాలయ్యకు నచ్చితే ఏదైనా చేసేస్తారనీ, బాలయ్య మనసు బంగారం అని పొగడ్తలు కురిపిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అభిమాని పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన బాలయ్య 

    A Lady Fan Celebrated her birthday with our Legend #Balayya and Vasundhara garu at Philadelphia US#jyosribollineni #anganwadiwing pic.twitter.com/GkViaiSdzu

    — jyothi bollineni(B+ve Blood Group) (@JyothiBollineni) July 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలకృష్ణ
    సినిమా

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    బాలకృష్ణ

    బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే? తెలుగు సినిమా
    మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న? తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్

    సినిమా

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  కళ్యాణ్ రామ్
    బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు  తెలుగు సినిమా
    విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్  టాలీవుడ్
    విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం?  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025