NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా
    తదుపరి వార్తా కథనం
    Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా
    బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా

    Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు ప్రేక్షకులకు శివ రామచంద్రవరపు సుపరిచితుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు.

    మజిలీ, బీష్మ, తొలిప్రేమ, నిన్నుకోరి వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆయన హీరోగా నటించిన 'బాలు గాని టాకీస్' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ మూవీకి శ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ నిధి సాగర్ నిర్మాతగా, పి.రూపక్ ప్రణవ్ తేజ్ సహ నిర్మాతగా ఉన్నారు.

    త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.

    Details

    సెప్టెంబర్ 13న ఆహాలో స్ట్రీమింగ్

    బాలు గాని టాకీస్ సెప్టెంబర్ 13న ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని రఘుకంచె తెలిపారు. ఈ సినిమా గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

    గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానిగా 'బాలు గాని టాకీస్'లో హీరో క్యారెక్టర్ ఉండనుంది.

    ఈ సినిమాలో శరణ్య శర్మ, రఘు కంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను డిజిటల్ ప్లాట్ ఫాం త్వరలోనే వెల్లడించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా
    ఓటిటి

    తాజా

    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన ప్రభాస్
    NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ నరేంద్ర మోదీ
    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి

    ఓటిటి

    '800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!  సినిమా రిలీజ్
    Mirzapur 3 : మీర్జాపూర్ 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే? అమెజాన్‌
    Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా కోలీవుడ్
    Santosham OTT Awards : సినీప్రముఖుల మధ్య అట్టహాసంగా సంతోషం ఓటిటి అవార్డ్స్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025