NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ 
    తదుపరి వార్తా కథనం
    ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ 

    ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 02, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హిందీ చిత్రం ఛత్రపతి ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

    వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ లో అర్థమవుతోంది.

    ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్లతో నింపేసారు. తెలుగు సినిమా ఛత్రపతికి హిందీ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ట్రైలర్ చూస్తుంటే, హిందీ రీమేక్ లో పెద్దగా మార్పులేమీ చేయలేదని అర్థమవుతోంది.

    కాకపోతే ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో శ్రీలంక నుండి పారిపోయి వచ్చినట్లుగా చూపిస్తారు. ఇందులో మాత్రం పాకిస్తాన్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.

    Details

    యాక్షన్ డోస్ మరీ ఎక్కువ 

    ఛత్రపతి సినిమాలోని కీలక ఫైట్ సీన్లను అదే రకంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ లో కనిపించింది. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ ని యాక్షన్ సీన్లతో నింపేసారు.

    ఆల్ మోస్ట్ రాజమౌళి దారిలోనే వివి వినాయక్ నడిచినట్టుగా అనిపిస్తోంది. ఒరిజినల్ సినిమాకు రీమేక్ సినిమాకు పెద్దగా మార్పులేమీ లేనట్లుగా తోస్తోంది.

    కాకపోతే ఛత్రపతి సినిమాలో కంటే ఈ సినిమాలో యాక్షన్ డోస్ మరింత ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తోంది.

    నుస్రత్ బరూచా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ లో జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. మే 12వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    ట్రైలర్ టాక్

    తాజా

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025