NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రష్మిక మందన్నతో లవ్ ఎఫైర్ వార్తలపై రెస్పాండ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ 
    తదుపరి వార్తా కథనం
    రష్మిక మందన్నతో లవ్ ఎఫైర్ వార్తలపై రెస్పాండ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ 
    రష్మికతో డేట్ అంటూ వచ్చిన పుకార్లపై స్పందించిన బెల్లకొండ శ్రీనివాస్

    రష్మిక మందన్నతో లవ్ ఎఫైర్ వార్తలపై రెస్పాండ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 03, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి మీద పుకార్లు సహజం. రెండు మూడు సినిమాల్లో కలిసి నటిస్తే వారిద్దరి మధ్యలో ఏదో ఉందని పుకార్లు వస్తుంటాయి.

    అయితే సినిమాల్లో కలిసి నటించనప్పటికీ కొన్నిసార్లు రూమర్లు వినిపిస్తుంటాయి. ఆ కోవలోకే చెందుతారు బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక మందన్న. వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా కలిసి పనిచేయలేదు.

    తాజాగా వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉందని వార్తలు వచ్చాయి. దానికి కారణం వీరిద్దరూ ఎయిర్ పోర్టుల్లో కలిసి కనిపించడమే.

    తాజాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్, ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

    Details

    షూటింగుల కోసం ముంబై ప్రయాణం 

    ఛత్రపతి షూటింగ్ కోసం రెగ్యులర్ గా ముంబై వచ్చానని, రష్మిక కూడా తన షూటింగుల కోసం ముంబై వచ్చిందనీ, ఆ విధంగా ఎయిర్ పోర్టులో రెండు మూడు సార్లు కనిపించిందనీ, కలిసి ప్రయాణం కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.

    మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక మందన్న లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లే.

    అదలా ఉంచితే, ఛత్రపతి సినిమాతో హిందీలో పరిచయం అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నుస్రత్ బరూచా హీరోయిన్ గా కనిపిస్తోంది.

    పెన్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా మే 5వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

    టాలీవుడ్

    గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా
    జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్ తెలుగు సినిమా
    కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025