NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pallavi Prashanth : బిగ్‌'బాస్'గా అవతరించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏమేం గెల్చుకున్నాడో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Pallavi Prashanth : బిగ్‌'బాస్'గా అవతరించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏమేం గెల్చుకున్నాడో తెలుసా

    Pallavi Prashanth : బిగ్‌'బాస్'గా అవతరించిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏమేం గెల్చుకున్నాడో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 18, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు బిగ్‌ బాస్ 7 షో పూర్తయింది. 15 వారాలుగా కొనసాగిన ఈ రియాల్టీ షో ఆదివారం రాత్రి ముగిసింది.

    ఈ మేరకు 14 మందితో మొదలైన బిగ్‌బాస్ సీజన్ 7'లో మధ్యలోనే కొంతమంది ఎలిమినేట్ అయ్యారు. తర్వాత మరో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.

    ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఇక ఫైనల్ రౌండ్ కోసం ఆరుగురు మిగిలారు.

    అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ ఫైనల్ రౌండ్'కి దూసుకెళ్లారు.

    ఆరో స్థానంలో అంబటి అర్జున్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, నాలుగో స్థానంలో యావర్, మూడో స్థానంలో శివాజీ, రెండో స్థానంలో అమర్ దీప్ నిలిచారు.

    details

    రైతు బిడ్డనంటూ భావోద్వేగాలను రగిలించిన ప్రశాంత్ 

    ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఛాంపియన్'గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవడం విశేషం.

    ఆది నుంచి రైతు బిడ్డగా పొలాల్లో వీడియోలు తీసుకుంటూ భావోద్వేగాలను రగిలించిన ప్రశాంత్, తనను బిగ్ బాస్'కి తీసుకెళ్లండని ఓ ఏడాదిగా వీడియోలు చేశాడు.

    ఈ క్రమంలోనే హౌస్'లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక హౌస్'లోనూ రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించాడు.

    ఇక బిగ్‌బాస్ విజేతకు 50 లక్షలు అని ప్రకటించారు. కానీ అందులో 15 లక్షలు ఓ కంటెస్టెంట్'ని బయటకి పంపేందుకు ఖర్చు చేశారు.

    DETAILS

    15 వారాలకు రూ. 15 లక్షలు

    ఆ డబ్బులు యావర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఫలితంగా విజేత ప్రశాంత్' రూ. 35 లక్షలు మాత్రమే అందుకున్నాడు.

    మరోవైపు అతని రెమ్యునరేషన్ 15 వారాలకు 15 లక్షలు అని సమాచారం. వీటితో పాటు ఓ మారుతి బ్రెజ్జా కారు, ఓ డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నాడు.

    ఇదే సమయంలో రెమ్యునరేషన్, ప్రైజ్ మనీ కలిపి సంపాదించిన రూ.50 లక్షల్లో రూ.15 లక్షలు ట్యాక్స్ పోగా చివరికి రూ.35 లక్షలే ప్రశాంత్'కు మిగలిలేది.

    ఇన్‌స్టాగ్రామ్స్'లో రీల్స్ చేసుకుంటూ రైతు బిడ్డగా ప్రేక్షకుల మద్ధతు కూడగట్టి, బిగ్ బాస్ 7 షోలోకి ఎంట్రీ ఇచ్చి, ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.35 లక్షలు గెలుచుకోవటం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిగ్ బాస్ 7

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిగ్ బాస్ 7

    Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున బిగ్ బాస్ తెలుగు
    బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం  బిగ్ బాస్ తెలుగు
    బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్?  టెలివిజన్
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ తెలుగు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025