తదుపరి వార్తా కథనం
Big Boss Shivaji: కొత్త సిరీస్‌కి సైన్ చేసిన 90's ఫేమ్ శివాజీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 16, 2024
12:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
తాజా తెలుగు వెబ్ సిరీస్ 90'sAMiddleClass Biopic ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
రోజురోజుకి ఈ షో ETV win లో మరింత పేరు తెచ్చుకుంటోంది.దింతో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
అందరికంటే ఎక్కువగా,ప్రధాన పాత్ర పోషించిన శివాజీ మళ్లీ ఈ వెబ్ సిరీస్ తో ఫార్మ్ లోకి వచ్చాడు.
సినిమాల నుండి విరామం తీసుకొని బిగ్‌బాస్‌తో పునరాగమనం చేసిన శివాజీ ఇప్పుడు నటుడిగా పలు సినిమాలు చేస్తున్నాడు.
ఆ షోలో అతని నటన అతనిని టాక్ ఆఫ్ టౌన్‌గా మార్చింది.ప్రముఖ బ్యానర్ నిర్మించే మరో వెబ్ సిరీస్‌కి శివాజీ సంతకం చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఈ వెబ్ సిరీస్ లో శివాజీ మెయిన్ రోల్ లో నటించనున్నాడు.అతి త్వరలో,ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు.